తెలంగాణలో 3,752 ఈవీ చార్జింగ్ కేంద్రాలు – ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు పెద్ద ఊతం!
తెలంగాణలో 3,752 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు హైదరాబాద్, అక్టోబర్ 29:రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈవీ చార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు భారీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తం 3,752 చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుందని అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక వసతుల పరంగా అగ్రస్థానంలో నిలిచిందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, […]
తెలంగాణలో 3,752 ఈవీ చార్జింగ్ కేంద్రాలు – ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు పెద్ద ఊతం! Read More »















